SDPT: బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా సిద్దిపేట జిల్లాకు చెందిన గుగులోత్ తిరుపతి నాయక్ నియమితులయ్యారు. మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు నెనావత్ రవి నాయక్ ఉత్తర్వుల మేరకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకత్వానికి తిరుపతి నాయక్ కృతజ్ఞతలు తెలుపుతూ, గిరిజనుల సమస్యలపై నిరంతరం పోరాడతానన్నారు.
తెలంగాణ
గుగులోత్ తిరుపతి నాయక్‌కు కీలక బాధ్యతలు


