హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మంచాలకు రానున్న ఎమ్మెల్యే

RR: మంచాల మండలంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ఆయన వ్యక్తిగత సహాయకులు ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు మంచాల మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మండలంలోని లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.