తూ.గో: కబడ్డీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్రనాథ్, కార్యదర్శి త్రిమూర్తులు కోరారు. రాజమండ్రిలోని స్థానిక ఎస్కేవీటీ ప్రభుత్వ కళాశాలలో 36వ సబ్ జూనియర్ కబడ్డీ ఎంపికల శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. పది రోజులపాటు జరిగే శిబిరానికి 21 మండలాల నుంచి 370 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
కబడ్డీని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలి: రవీంద్రనాధ్


