PDPL: ఓదెల మండలం పోత్కపల్లి -రూపునారాయణపేట రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాలను తరలించనున్నారు. దీంతో రూపునారాయణపేట ఫీడర్ పరిధిలో శనివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని పోత్కపల్లి విద్యుత్ శాఖ ఏఈ మోహన్ నాయక్ శుక్రవారం తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


