HNK: జిల్లాలోని 16 పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సమగ్ర విద్య అందించేందుకు ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు DEO ఎల్.వి. గిరిరాజ్ గౌడ్ తెలిపారు. ప్రత్యేక విద్యలో డీఈడీ/బీఈడీతో పాటు సంబంధిత అర్హతలు ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 7లోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


