JGL: జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహశీల్ చౌరస్తాలో కళ్యాణ లక్ష్మి పథకం 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ వసంత ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కళ్యాణ లక్ష్మి పథకం భరోసా కల్పించిందన్నారు. పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక అండ లభించిందన్నారు .
తెలంగాణ
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్


