MHBD: బాల్య వివాహాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని బయ్యారం సీఐ రవీందర్ హెచ్చరించారు. మండలంలో మైనర్ బాలికను వివాహం చేసుకుని, ఆమె గర్భం దాల్చడానికి కారణమైన యువకుడితో పాటు వివాహాన్ని ప్రోత్సహించిన అతని తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరం రుజువు కావడంతో ముగ్గురిని కోర్టులో హాజరుపరిచారు.
తెలంగాణ
బాల్య వివాహం.. తల్లిదండ్రుల అరెస్ట్


