SRCL: విద్యుత్ షాక్‌తో మృతి చెందిన గంభీరావుపేట దంపతులు గంట దేవయ్య, లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మున్నూరు కాపు సంఘం కోరింది. ఎల్లారెడ్డిపేటలో మౌనం పాటించి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు మెడిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్థిక సాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలరెడ్డి, రాజం, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'మృతి చెందిన దంపతుల కుటుంబాన్ని ఆదుకోవాలి'


