KNR: బాల్య వివాహాలకు చెక్ పెట్టేందుకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ, కొత్తపల్లిలో చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ సంపత్ యాదవ్ అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, సమాచారం ఉంటే 1098కు తెలపాలని కోరారు. బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్మానం చేశారు.
తెలంగాణ
బాల్య వివాహాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక గ్రామసభలు


