SRCL: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో 52వ బాలుర, 36వ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ఎస్పీ మహేష్ గితేతో కలిసి ప్రారంభించారు. 68 జట్ల నుంచి 1300 మంది పాల్గొంటున్నారని, అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు.
తెలంగాణ
'గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం'


