హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాకాల పోషన్న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ ఆయనను పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.