హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాల్, గాంధీలకు డీఎస్పీ నివాళి

AKP: జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులు నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు వారి చిత్రపటాలకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ సత్యం, అహింసల మార్గాలను అలవర్చుకోవాలన్నారు. లాల్ బహదూర్‌ని చూసి నిజాయతీగా ఉండటం నేర్చుకోవాలన్నారు.