హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్టాండ్‌‌కు ప్రతిష్టాత్మక అవార్డు

TPT: సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ పరిశుభ్రత, నిర్వహణలో ఉత్తమ పనితీరుకు స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ 2026లో ప్రతిష్టాత్మక స్వచ్ఛ బస్టాండ్ అవార్డును సొంతం చేసుకుంది. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా "ఎస్ వెంకటేశ్వర్ చేతులు మీదుగా ఆర్టీసీ డిప్యూటీ సీటిఏం విశ్వనాధ్, డిపో మేనేజర్ కళా ఈ అవార్డును అందుకున్నారు.