SKLM: ఇచ్చాపురంలో ప్రభుత్వ బీసీ హాస్టల్‌ను వైసీపీ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా 45 మంది విద్యార్థులు ఉన్న హాస్టల్‌లో వాచ్‌మెన్ లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, హాస్టల్ గదిలో స్లాబ్ పెచ్చులు ఊడిపోతూ, మంచమెక్కితే ఫ్యాన్లు చేతికి తగిలేలా ప్రమాదకరంగా మారిన వసతులను చూసి సిబ్బందిని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్
ఇచ్చాపురం హాస్టల్‌లో తనిఖీలు


