హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

TPT: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తి లోని పెళ్లి మండపం వద్ద వామ పక్షాలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ధర్నా నిర్వహించారు. SIR ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని,జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.