TPT: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలనీ వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. పాకాల మండలం,పదిపట్లబైలు పంచాయతీలో శుక్రవారం నాయకులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. స్థానిక ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల్లో గెలిపే లక్ష్యం


