హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే: కన్నబాబు

KKD: చంద్రబాబు పాలనలో పెట్టుబడులు ప్రకటనలకే పరిమితమయ్యాయని కాకినాడ రూరల్ వైసీపీ నేత కురసాల కన్నబాబు ఆరోపించారు. రాష్ట్రంలో 21 జిల్లాల్లో 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. హార్టికల్చర్ హబ్ అంటే ఏమిటో చంద్రబాబే చెప్పాలని కన్నబాబు ప్రశ్నించారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.