కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజెపీ సమన్వయంతో ముందుకు వెళ్లాలని టీడీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాజోలు మండలం శివకోడు పార్టీ కార్యాలయం వద్ద ఆమె ప్రజా సమస్యల పరిష్కార వేదిక కేడర్ విత్ లీడర్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాల ప్రజలు, కూటమి శ్రేణుల నుంచి అర్జీలు, సీఎం రిలీఫ్ ఫండ్ అర్జీలను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు వెళ్లాలి'


