TPT: ఎక్సైజ్ శాఖలో ఎస్సైగా సేవలందించిన రిటైర్డ్ అయిన ఎస్సై సర్దార్ ఇవాళ తెల్లవారు జామున ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన స్థానిక రాపూర్ మండలం,కడియాలపాళెం నివాసి,ఆయన మరణ వార్త విన్న పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని స్థానికులు, బంధువులు ప్రార్ధించారు. వెంకటగిరి, రాపూర్,కావాలి నెల్లూర్ తదితర ప్రాంతాల్లో పనిచేసారు.
ఆంధ్రప్రదేశ్
ఎక్సేంజ్ శాఖ రిటైర్డ్ ఎస్సై మృతి


