హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లేపాక్షి తహసీల్దార్ కార్యాలయానికి జిల్లా స్థాయి అవార్డు

SS: లేపాక్షి తహసీల్దార్ కార్యాలయానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్-2026లో జిల్లా స్థాయి అవార్డు లభించింది. స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయంగా గుర్తింపు పొందిన కార్యాలయానికి ఈ అవార్డును జిల్లా కలెక్టర్, మంత్రి MRO సౌంజయ్య కు అందజేశారు. కార్యాలయాన్ని పరిశుభ్రంగా నిర్వహించడం, పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.