హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవరాత్రి బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక దృష్టి

TPT: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12నుంచి 20వ తేదీ వరకు జరుగునున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనీ టీటీడీ జేఈవో డా "ఏ.శరత్ అన్నారు. అధికారులతో కలిసి శుక్రవారం వర్చవుల్ సమీక్షా సమావేశం నిర్వహించారు.పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు వద్ద త్రాగున్నీరు,మరుగుదొడ్లు సూచికలు ఏర్పాట్లు చేయాలనీ అన్నారు.