WG: నరసాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం అహింసా మార్గంలో గాంధీజీ సాగించిన పోరాటం, ఆయన అందించిన ఆదర్శాలు ఎప్పటికీ స్మరణీయమని నాయకర్ కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
అహింసా మార్గంలో గాంధీజీ పోరాటం: MLA


