హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగులతో అసెంబ్లీ ముట్టడిస్తాం: వర్కర్స్ జేఏసీ

VSP: కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని శుక్రవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో వర్కర్స్ జేఏసీ రాష్ట్ర గౌరవ ఛైర్మన్ ఏవీ నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని 3 లక్షల మంది ఉద్యోగులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.