VSP: గాంధీ జయంతి సందర్భంగా నంగినారుపాడు జెడ్పీ పాఠశాలలో MLA పి. రమేష్‌బాబు శుక్రవారం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింసతో స్వాతంత్య్ర పోరాటానికి దిశానిర్దేశం చేసిన గాంధీ ప్రపంచానికే ఆదర్శమన్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు గాంధీకి నివాళి అర్పించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గాంధీకి MLA నివాళి


