VSP: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐటీహిల్స్ సమీపంలోని సముద్ర తీరంలో శుక్రవారం ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, భద్రతా సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
విషాదం.. ముగ్గురు గల్లంతు


