PLD: సత్తెనపల్లి YSRCP కార్యాలయంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. నేతలు మాట్లాడుతూ శాస్త్రి గారి 'జై జవాన్ - జై కిసాన్' నినాదం ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బి.లింగారెడ్డి, మౌలాలి, పురుషోత్తమరావు, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శాస్త్రికి వైసీపీ నాయకుల నివాళి


