హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ సంక్షేమ సంఘం మొదటి వార్షికోత్సవము

PLD: నరసరావుపేట బీసీ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమం, అభివృద్ధిపై నాయకులు చర్చించారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు