PLD: నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్‌లో జరిగిన 'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో నకరికల్లు PHC ఉత్తమ అవార్డు దక్కించుకుంది. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, కలెక్టర్ కృత్తిక శుక్లా, DMHO రత్నమన్మోహన్ చేతుల మీదుగా వైద్యాధికారి డాక్టర్ షేక్ హసీనా అవార్డు అందుకున్నారు. PHC విశిష్ట సేవలకుగానూ వైద్యాధికారిణిని, సిబ్బందిని పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
నకరికల్లు PHCకి అరుదైన గౌరవం


