VSP: వాహనదారులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత–మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ మేరకు వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. అలాగే, వేగం తగ్గించండి–ప్రమాదాలను నివారించండి అని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'వేగం తగ్గించండి–ప్రమాదాలను నివారించండి'


