ప్రకాశం: బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై ఉన్న జంక్షన్ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇటీవల అత్యధికంగా ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. జరిగిన ప్రమాదాలన్నీ రాత్రి వేళల్లో మాత్రమే జరిగాయి. దీంతో పోలీసులు ఈ ప్రాంతంలో వేగ నియంత్రణతో వెళ్లి ప్రమాదాలు నివారించాలని వాహనదారులకు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదాలకు నిలయంగా పూసలపాడు జంక్షన్


