ప్రకాశం: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం గిద్దలూరులో జేసీ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం'


