హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రెడాయ్ హోమ్ ఎక్స్‌పో–2026 సందర్శించిన మాజీ మంత్రి

E.G: రాజమండ్రి చెరుకూరి గార్డెన్స్‌లో క్రెడాయ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘క్రెడాయ్ హోమ్ ఎక్స్‌పో–2026’ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై సందర్శించారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించి, నిర్వాహకులతో మాట్లాడారు.