TPT: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలన, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆమెకు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్
జయలక్ష్మికి స్వాగతం పలికిన కలెక్టర్


