హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేకు జర్నలిస్టుల వినతి

BPT: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ APUWJ ఆధ్వర్యంలో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్యకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల భద్రతా చట్టం, మీడియా కమిషన్ ఏర్పాటు, ఇళ్ల స్థలాలు,హెల్త్ కార్డ్స్, వేతన బోర్డు, పింఛన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.