హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హోంగార్డుకు అదనపు ఎస్పీ పరామర్శ

PPM: విధి నిర్వహణలో అస్వస్థతకు గురైన హోంగార్డు ఆనంద్‌ను అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు పరామర్శించారు.సెప్టెంబర్ 30న ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వాహన తనిఖీ విధుల్లో ఉండగా హోంగార్డుకు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎస్పీ ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం సౌజన్యలో చికిత్స అందిస్తున్నారు.