మన్యం జిల్లా పార్వతీపురం డివిజన్ నూతన సబ్ కలెక్టర్‌గా 2024 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సచిన్ రహర్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం విధుల్లోకి చేరుతూ కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సబ్ కలెక్టర్‌గా సచిన్ రహర్


