హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెళ్లి పేరుతో మోసం యువకుడు అరెస్ట్..!

TPT: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడ్డాడనే ఫిర్యాదుపై అలిపిరి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ రయీద్ ఖాద్రీ (24)ని ప్రత్యేక బృందం మలక్పేట్లో అదుపులోకి తీసుకుంది. నిందితుడి నుంచి Samsung Galaxy S24 Ultra ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.