అన్నమయ్య: రాయలసీమలో నీటి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. హంద్రీ- నీవా ద్వారా తాగు, సాగునీరు అందించడంతో పాటు కృష్ణా నది నీటిని రాయచోటికి తీసుకురావడం చంద్రబాబు ఘనతేనని పేర్కొన్నారు. మూడు సంవత్సరాల్లో ఇదే గడ్డపై మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం సంతోషకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సీఎం హయాంలోనే నీటి ప్రాజెక్టులు'


