PLD: తలసేమియాతో చెన్నై MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసరావుపేటకు చెందిన బాలుడు రిజ్వాన్‌కు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చొరవతో పింఛన్ అందింది. గాంధీ జయంతి రోజైనా సచివాలయ ఉద్యోగి గోపి స్వయంగా చెన్నై వెళ్లి బాలుడికి పింఛన్ అందించారు. ఇప్పటికే రిజ్వాన్‌కు CMRF ద్వారా రూ.5 లక్షల సాయం కూడా అందింది. ప్రభుత్వ సేవల్లో మానవత్వం చాటే ఘటన అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆసుపత్రి బెడ్‌పై ఉన్న బాలుడి వద్దకే పింఛన్!


