ASR: గాంధీ జయంతి సందర్భంగా కలెక్టర్ నిశాంతి ఆయన చిత్ర పటానికి పాడేరులో నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గాంధీ ఆశయాలను నేరవేర్చేందుకు అహింస, శాంతితో ఉండాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జేసీ శ్రీపూజ, సబ్ కలెక్టర్ కె. సాహెత్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీకి నివాళుర్పించిన కలెక్టర్


