హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంఝావతి సాధన దీక్షలు 11వ రోజుకు

PPM: జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి చేపట్టిన నిరవధిక సాధన దీక్షలు శుక్రవారంతో 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర దీక్షా శిబిరాన్ని సందర్శించారు. జంఝావతి ప్రాజెక్టు అంశంపై సీఎం చంద్రబాబు నాయుడితో స్వయంగా మాట్లాడతానని అన్నారు.