హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేతలకు సీఎం వార్నింగ్..!

అన్నమయ్య: మదనపల్లిలో జరుగుతున్న సభలో నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని నేతలు మధ్యలో అడ్డుకోవడంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఒక నిమిషం నా మాట వినండి అంటూ.. ఆమె కోరిన వారు పట్టించుకోలేదు. వెంటనే సీఎం సభలో అల్లరి చేయొద్దంటూ నేతలకు సూచించారు. కేంద్ర మంత్రి చెప్పే విషయం చాలా కీలకం అని తెలియజేశారు.