హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలి’

ASR: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను రాజీనామా చేయాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం చింతపల్లిలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓట్ల తొలగింపు పేరుతో పేదల ఓటు హక్కుకు భంగం కలిగిస్తున్నారని సీపీఎం నేత చిన్నయ్య పడాల్ ఆరోపించారు.