W.G: ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా బి. మహేష్, బి. గిరిప్రసాద్ ఎన్నికయ్యారు. భీమవరంలో జరిగిన మహాసభలో కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, టెండర్ విధానాన్ని రద్దు చేయాలని తీర్మానించారు. యూనిఫామ్, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఉద్యోగుల నూతన కమిటీ..!


