WG: జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన జాతీయ పెన్సింగ్ పోటీల్లో స్థానిక ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రతిభచాటారు. నాలుగో తరగతి విద్యార్థి హర్షిత్ సాయివర్మ సిల్వర్ మెడల్, జోయితశ్రీ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే రామాంజనేయులు విద్యార్థులను అభినందించి మెడల్స్ అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
నేషనల్ పోటీల్లో మెరిసిన విద్యార్థి..!


