హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీ చిత్రపటానికి వీఆర్ఏల వినతి

WG: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఐక్యవేదిక పాలకోడేరులో మహాత్మా గాంధీ చిత్రపటానికి వినతిపత్రం సమర్పించింది. 2 నోషనల్ ఇంక్రిమెంట్లు, బకాయిలు చెల్లించాలి, కనీస వేతనం రూ. 30,000 చేయాలి, జీవో 11 రద్దు చేయాలి. డిప్యూటేషన్లు, BLO విధులతో అదనపు భారం మోపవద్దని, మరణించిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.