BPT: మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా కొత్తపేట జిల్లా పరిషత్ పాఠశాలలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో ‘సేవా మేరా యోగదాన్’ పేరిట మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే, వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనకు గాంధీజీ చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపేట జెడ్పీ పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు


