SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శుక్రవారం ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: కూన


