BPT: విజయవాడలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, అమరావతి రన్నర్స్ సంయుక్తంగా నిర్వహించిన స్వచ్ఛధాన్-2026, 10K పరుగు పందెంలో బాపట్ల పట్టణం రైలు పేటకు చెందిన బండి శ్రీనివాసరావు 54 ఏళ్ల వయసులో మూడో స్థానం సాధించి బ్రాంజ్ మెడల్ అందుకున్నారు. 26 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలో ఆయన 50 నిమిషాల 33 సెకండ్లలో పరుగు పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
వయసు 54.. పరుగు యూత్ రేంజ్..!


