ASR: గాంధీజయంతి సందర్భంగా శుక్రవారం పాడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి ఎస్పీ అమిత్ బర్దార్, అదనపు ఎస్పీ వై.శృతి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను స్మరించుకున్నారు. ప్రజాసేవలో నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతాయుత విధి నిర్వహణకు ఆయన ఆశయాలు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీకి ఎస్పీ నివాళులు


